跳到主要内容ఆదర్శకుటుంబం
చిట్టిబాబు (వెంకటేష్) ఒక సాదాసీదా ఆసుపత్రి ఉద్యోగి. చిట్టిబాబు భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి) చీటీ పాటలో మోసపోయి రూ. 4 లక్షల అప్పుల్లో కూరుకుపోవడం, కొడుకు ఆపరేషన్‌కి డబ్బులు కావాల్సి రావడం, మరోవైపు చిలిపి తలనొప్పులు తెచ్చే పిల్లలతో ఆర్థిక ఇబ్బందుల్లో సాగుతుంది.