గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ శ్రీ @NagaBabuOffl గారు
•గజరాజుల సంరక్షణపై ఆరా
•కుంకీ ఏనుగులకు ఆహారం అందించిన శ్రీ నాగబాబు గారు
•ఖాళీ ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని అధికారులకు సూచన
ఆంధ్రప్రదేశ్ గ్రీన్