భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ, దేశ ప్రగతికి వెన్నెముకగా నిలుస్తున్న ఇంజనీర్లందరికీ జాతీయ ఇంజనీర్ల దినోత్సవ శుభాకాంక్షలు. #NationalEngineersDay #MokshagundamVisvesvaraya JanaSena Party @JanaSenaParty · 2 天前